• Home » Love

Love

Vijayawada: ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం..

Vijayawada: ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం..

విజయవాడ: నగరంలో ప్రేమ పేరుతో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చదువుకునే సమయంలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ పురుషులే కావడంతో పవన్ పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లి అవయవమార్పిడి చేయించుకున్నాడు.

Rajasthan Deepika: సీమా, అంజూ తరహాలోనే మరో ఘటన.. భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో విదేశాలకు జంప్

Rajasthan Deepika: సీమా, అంజూ తరహాలోనే మరో ఘటన.. భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో విదేశాలకు జంప్

ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్‌కి వస్తే.

Viral News: మొదటి చూపులోనే ‘శోభనం’ దాకా.. తీరా ఫస్ట్ డేట్ వచ్చేసరికి మైండ్‌బ్లోయింగ్ షాక్.. ఏమైందంటే?

Viral News: మొదటి చూపులోనే ‘శోభనం’ దాకా.. తీరా ఫస్ట్ డేట్ వచ్చేసరికి మైండ్‌బ్లోయింగ్ షాక్.. ఏమైందంటే?

తమ జీవితంలోకి రాబోయే భాగస్వామిపై అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమ ఇష్టాలను గౌరవించడంతో పాటు సుఖ దుఃఖాలలో తోడుగా ఉండేవాడు రావాలని కోరుకుంటారు. చూడ్డానికి...

Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

చాలా మందికి మల్లీశ్వరి సినిమా గుర్తుండే ఉంటుంది. కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్.. పేదవాడైన హీరోను ప్రేమించి, చివరకు ఆస్తినంతా వదులుకుని ప్రియుడితో వెళ్లిపోతుంది. ఇలాంటివి కేవలం సినిమాల్లోనే జరుగుతాయి.. నిజ జీవితంలో, అందులోనూ ప్రస్తుత స్వార్థ ప్రపంచంలో అసాధ్యమని అంతా అనుకుంటారు. కానీ..

Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!

Viral Video: కూతుళ్లు ఉన్న తండ్రులకే.. ఈ వీడియోలోని మజా అర్థమవుతుంది.. ఈ చిన్నారి తండ్రి పక్కనే కూర్చుని మరీ..!

'డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్..' అనేమాట తరచుగా వింటూనే ఉంటాం. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. దీనికి తగ్గట్టుగా ఈ తండ్రీకూతుళ్ళను చూస్తే..

Viral: ప్రేమా..? వ్యామోహమా..? అసలు నిజమేంటో ఈ 10 అంశాలతో ఫుల్లు క్లారిటీ.. మీరూ టెస్ట్ చేసుకోండిలా..!

Viral: ప్రేమా..? వ్యామోహమా..? అసలు నిజమేంటో ఈ 10 అంశాలతో ఫుల్లు క్లారిటీ.. మీరూ టెస్ట్ చేసుకోండిలా..!

శారీరక ఆకర్షణ, సాహసం లాంటి భావం ఉంటుంది. విశ్వాసంతో ముందుకు వెళతారు కానీ..

UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

ఒకప్పుడు లేఖల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనామకులుగా పరిచయం అవ్వడం, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడటం వంటివి జరిగిపోతున్నాయి..

Viral News: లవర్ భార్యను చంపేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్.. ఓ మహిళ ఏం చేసిందంటే..!

Viral News: లవర్ భార్యను చంపేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్.. ఓ మహిళ ఏం చేసిందంటే..!

ఇటీవలి కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతటి దారుణానికైన వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తరచూ పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి కూడా. తాజాగా ఇదే కోవలో కేరళ రాష్ట్రంలో దారుణాతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Anju Love Story: భారత్‌కు రావాలని ఉందంటూ తండ్రికి వాయిస్ మెసేజ్.. పాక్‌లో పెళ్లయ్యాక అంజు నుంచి మరో ట్విస్ట్..!

Anju Love Story: భారత్‌కు రావాలని ఉందంటూ తండ్రికి వాయిస్ మెసేజ్.. పాక్‌లో పెళ్లయ్యాక అంజు నుంచి మరో ట్విస్ట్..!

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు.. అక్కడి యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే...

Viral: ఇదేం ప్రేమరా బాబు.. రోడ్డుపై వెళ్తుండగా ఫోన్‌ను చోరీ చేసిన వాడితోనే రెండేళ్లుగా ప్రేమాయణం.. వీళ్ల కథ వింటే..!

Viral: ఇదేం ప్రేమరా బాబు.. రోడ్డుపై వెళ్తుండగా ఫోన్‌ను చోరీ చేసిన వాడితోనే రెండేళ్లుగా ప్రేమాయణం.. వీళ్ల కథ వింటే..!

ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంటే ఓ దొంగ ఆమె ఫోన్ లాక్కుపోయాడు. ఆ దొంగోడు ఫోన్ లో ఆమె ఫోటో చూసి ఫిదా అయ్యాడట. విచిత్రంగా ఆ అమ్మాయి కూడా ఈ దొంగోడిని ప్రేమించడం మొదలెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి