Home » Liquor rates
దేశ రాజధాని ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలకుపైగా నష్టం వచ్చిందని సీఎం రేఖ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ లిక్కర్ స్కాం అవినీతి లెక్కల గురించి ప్రస్తావించారు.
మద్యం అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు.
రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అమలులోకి వచ్చింది. గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా మంగళవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
క్వార్టర్ రూ.99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లకూ సీసాపై రూ.10 పెరిగింది. ఈమేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఏఆర్‌ఈటీ)ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ...
రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డీసీ విజయశేఖర్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలని బెట్టు చేసి, బకాయిలు ఇస్తే తప్ప పనులు చేయలేమంటూ దాదాపు రెండు వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) ఎట్టకేలకు దిగొచ్చింది.
రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.