Home » Liquor Lovers
రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అమలులోకి వచ్చింది. గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా మంగళవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
క్వార్టర్ రూ.99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లకూ సీసాపై రూ.10 పెరిగింది. ఈమేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఏఆర్‌ఈటీ)ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ...
రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్ డీసీ విజయశేఖర్ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్‌ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్‌కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.
ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో..
మద్యం షాపుల పాలసీ విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ మార్జిన్‌తో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్న లైసెన్సీలకు ఊరటనిచ్చింది.