• Home » Lavanya

Lavanya

Actor Raj Tarun Booked Again: లావణ్య ఫిర్యాదు.. హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

Actor Raj Tarun Booked Again: లావణ్య ఫిర్యాదు.. హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు నమోదు అయింది. కోకాపేటలోని విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది.

Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్

Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్

Raj Tarun Parents: రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అంగీకరించింది. పోలీసులతో జరిపిన చర్చల అనంతరం రాజ్ పేరెంట్స్‌‌ను ఇంట్లో ఉండనిచ్చేందుకు లావణ్య ఓకే చెప్పింది.

Hyderabad: రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య

Hyderabad: రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య

ప్రముఖ హీరో రాజ్‌తరుణ్‌-లావణ్యల ప్రేమ కథా చిత్రం మళ్లీ.. తెరపైకి వచ్చింది. కోకాపేటలోని పావని విల్లాలోకి అతడి తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి బుధవారం వెళ్లారు. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. తాము ఒక గదిలో ఉంటామని వారు పేర్కొన్నారు. కాగా.. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్‌ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Masthan Sai.. ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..

Masthan Sai.. ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..

రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రెండో రోజు శుక్రవారం విచారిస్తున్నారు. మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు సేకరించనున్నారు. హార్డ్ డిస్క్‌లో ఏముంది. లావణ్య చెప్పినట్లు అశ్లీల రికార్డింగులు ఉన్నాయా.. మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి.. అన్న విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు.

Hyderabad: ఆ వీడియోలను యాప్‌లో పెట్టాడు.. లావణ్య సంచలన కామెంట్స్..

Hyderabad: ఆ వీడియోలను యాప్‌లో పెట్టాడు.. లావణ్య సంచలన కామెంట్స్..

మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని..

Lavanya Case: లావణ్య, శ్రీనివాస్ ఆడియో కాల్స్  వైరల్..

Lavanya Case: లావణ్య, శ్రీనివాస్ ఆడియో కాల్స్ వైరల్..

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ.. సైబరాబాద్ సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు

Shekhar Basha: లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ సాయితో ఫోన్ సంభాషణపై స్పందిస్తూ.. ఆయన కేవలం సమాచారం కోసం మాట్లాడినట్లు స్పష్టం చేశారు. లావణ్య ఒక దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు శేఖర్ బాషా.

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి  ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు

Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి గురించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి డ్రగ్స్, గంజాయి పార్టీలు చేసుకున్న మస్తాన్ సాయి.. మత్తులోకి జారుకున్న అమ్మాయిల పట్ల లైంగికంగా దాడికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.

Masthan Sai: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు

Masthan Sai: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి 200కుపైగా వీడియోలు

లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు 200 వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి