• Home » Lakshman

Lakshman

Minister Adluri Laxman VS Ponnam Prabhakar: మంత్రి పొన్నం వ్యాఖ్యలు కించపరిచాయి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన

Minister Adluri Laxman VS Ponnam Prabhakar: మంత్రి పొన్నం వ్యాఖ్యలు కించపరిచాయి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన

మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయని వాపోయారు.

Bandi Sanjay Kumar VS BRS: కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ కారణం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar VS BRS: కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ కారణం.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్‌ కోరారు.

Laxman: మరోసారి బీసీలని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. లక్ష్మణ్ ఫైర్

Laxman: మరోసారి బీసీలని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. లక్ష్మణ్ ఫైర్

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం బీసీలను మరోసారి మోసగించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

BJP MP Laxman: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

BJP MP Laxman: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ సీరియల్‌గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

 BJP MP Laxman: మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతున్నారు.. ఖర్గే‌పై బీజేపీ ఎంపీ ఫైర్

BJP MP Laxman: మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతున్నారు.. ఖర్గే‌పై బీజేపీ ఎంపీ ఫైర్

మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్‌ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.

MP Laxman: కవిత ప్రకటన  ఆమెకు సంచలనం అయి ఉండొచ్చు, కానీ..

MP Laxman: కవిత ప్రకటన ఆమెకు సంచలనం అయి ఉండొచ్చు, కానీ..

MP Laxman: ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయని, అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

MP Laxman: రిజర్వేషన్ల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్

MP Laxman: రిజర్వేషన్ల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్

MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.

 Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది

Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది

Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి