• Home » Kuwait

Kuwait

Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!

Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!

నకిలీ సందేశాలతో పాటు తెలియని వెబ్‌సైట్‌లతో జాగ్రత్తగా ఉండాలని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) హెచ్చరించింది.

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) నివాసితులు, ప్రవాసులను సోమవారం వార్న్ చేసింది.

Hijri New Year: కువైత్‌లో వరుసగా నాలుగు రోజులు సెలవులు..!

Hijri New Year: కువైత్‌లో వరుసగా నాలుగు రోజులు సెలవులు..!

గల్ఫ్ దేశం కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) ఇస్లామిక్ న్యూఇయర్ (Islamic New Year) సందర్భంగా సెలవులను ప్రకటించింది.

Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

ఈద్ అల్-అదా (Eid al-Adha) పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. అమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ మిషల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవఫ్ అల్-అహ్మద్ అల్-సబహ్‌లతోపాటు కువైట్ ప్రజలకు భారతీయులతోపాటు తన తరపున శుభాకాంక్షలు తెలిపారు.

Kuwait: మానవత్వం పరిమళించిన వేళ.. భాష రాదు, ఊరు తెలియదు అయినా అమ్మను ఆదుకున్నాడు

Kuwait: మానవత్వం పరిమళించిన వేళ.. భాష రాదు, ఊరు తెలియదు అయినా అమ్మను ఆదుకున్నాడు

దళారుల చేత దగా బడి.. కన్న వారి కరుణకు దూరమై.. మాతృభూమికు తిరిగి రాలేక.. అలాగని పరాయిగడ్డపై ఉండలేక పక్షవాతంతో కదలలేని స్ధితి జీవచ్ఛవంగా ఎడారినాట గడుపుతున్న ఒక తెలుగు మహిళ దుస్ధితిపై ఎవరో పరాయి మరాఠి యువకుడు చలించి అమెకు కన్న కొడుకులా సేవలందించాడు.

Telugu Films: కువైత్‌లో తెలుగు సినిమాల నిర్మాణానికి ప్రోత్సాహం

Telugu Films: కువైత్‌లో తెలుగు సినిమాల నిర్మాణానికి ప్రోత్సాహం

కువైత్‌లో సినిమాలు నిర్మిణచాలనుకునే ఔత్సిహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు ఫోరమ్, తెలుగు అరబ్స్ సంయుక్తంగా మొదటి 2022-23 లఘు చిత్రాల పోటీ కార్యక్రమం నిర్వహించాయి.

Kuwait: కువైత్‌లో కొత్త రకం స్పోర్ట్స్ వీసా.. త్వరలోనే ఫ్యామిలీ వీసాలు కూడా..

Kuwait: కువైత్‌లో కొత్త రకం స్పోర్ట్స్ వీసా.. త్వరలోనే ఫ్యామిలీ వీసాలు కూడా..

గల్ఫ్ దేశం కువైత్ కొత్త రకం స్పోర్ట్స్ వీసాలను (New type of Sports Visas) తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ అల్ సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) వెల్లడించారు.

Kuwait: ప్రవాసులకు కొత్త పరీక్ష.. ఫెయిల్ అయితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!

Kuwait: ప్రవాసులకు కొత్త పరీక్ష.. ఫెయిల్ అయితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు మరో టెస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉంది. దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసేందుకు ఇలా కువైత్ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది.

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!

ఈద్ అల్- అధా (Eid Al-Adha) కు కువైత్‌లో లాంగ్ వీకెండ్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం ఈద్‌కు ఏకంగా ఆరు రోజుల సెలవులు ప్రకటించింది.

Kuwait: 2,400 మంది ప్రవాస టీచర్ల రెసిడెన్సీ పర్మిట్లు క్యాన్సిల్.. కారణం ఏంటంటే..!

Kuwait: 2,400 మంది ప్రవాస టీచర్ల రెసిడెన్సీ పర్మిట్లు క్యాన్సిల్.. కారణం ఏంటంటే..!

ప్రవాస ఉపాధ్యాయుల విషయంలో కువైత్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి