• Home » Kuwait

Kuwait

Kuwait: ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం.. ఉల్లంఘనదారుల కోసం మరో ప్లాన్ రెడీ చేసిన గల్ఫ్ దేశం!

Kuwait: ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం.. ఉల్లంఘనదారుల కోసం మరో ప్లాన్ రెడీ చేసిన గల్ఫ్ దేశం!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మునుపటి కంటే ఇప్పుడు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

Telugu Expats: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు ప్రవాసీ కుటుంబ సభ్యుల దుర్మరణం!

Telugu Expats: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు ప్రవాసీ కుటుంబ సభ్యుల దుర్మరణం!

సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అక్కడికక్కెడ దుర్మరణం చెందారు. ​

Indian Family: విషాదం.. కువైత్ నుంచి సౌదీ వెళ్లిన భారతీయ ఫ్యామిలీ.. రియాద్‌ కారు ప్రమాదంలో దుర్మరణం..!

Indian Family: విషాదం.. కువైత్ నుంచి సౌదీ వెళ్లిన భారతీయ ఫ్యామిలీ.. రియాద్‌ కారు ప్రమాదంలో దుర్మరణం..!

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) తాజాగా మరో కొత్త షరతు విధించింది. మొన్నటి వరకు బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు చెల్లించిన తర్వాతే దేశం దాటాలని చెప్పిన కువైత్.. ఇప్పుడు టెలిఫోన్ బిల్స్, లీగల్ డ్యూస్ కూడా కడితేగానీ దేశం నుంచి వెళ్లడానికి వీల్లేదని చెబుతోంది.

Kuwait: ప్రవాసులు బీ అలెర్ట్.. సెప్టెంటర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన.. అలా చేశారో స్వదేశానికి రావడం కష్టం..!

Kuwait: ప్రవాసులు బీ అలెర్ట్.. సెప్టెంటర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన.. అలా చేశారో స్వదేశానికి రావడం కష్టం..!

గృహ అవసరాలకు వినియోగించిన విద్యుత్, వాటర్ తాలూకు పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను అమలు చేసేలా కువైత్ (Kuwait) పావులు కదుపుతోంది.

Kuwait: నిన్న ట్రాఫిక్ ఫైన్.. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..?

Kuwait: నిన్న ట్రాఫిక్ ఫైన్.. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..?

దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) మునుపెన్నడూ లేనివిధంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇటీవల ట్రాఫిక్ జరిమానాలు (Traffic Fines) చెల్లించకుండా దేశం విడిచివెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదని ప్రకటించిన కువైత్.. తాజాగా మరో కండిషన్‌ను తెరపైకి తెచ్చింది.

Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!

Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.

Forgotten patients: కువైత్‌కు కొత్త తలనొప్పి.. అలాంటి వారి వల్ల ఏడాదికి రూ.48కోట్ల అదనపు భారమని గగ్గొలు!

Forgotten patients: కువైత్‌కు కొత్త తలనొప్పి.. అలాంటి వారి వల్ల ఏడాదికి రూ.48కోట్ల అదనపు భారమని గగ్గొలు!

కువైత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏవరైతే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమవారిని ఆస్పత్రుల్లోనే విడిచివెళ్లిపోతున్నారో.. అలాంటి వారిపై చేసే వ్యయం రోజుకురోజుకు పెరిగిపోతుండడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Kuwait: ప్రవాసుల విషయమై కువైత్ కీలక ప్రకటన.. ఆ పని చేయకుండా దేశం దాటొద్దంటూ..

Kuwait: ప్రవాసుల విషయమై కువైత్ కీలక ప్రకటన.. ఆ పని చేయకుండా దేశం దాటొద్దంటూ..

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి