• Home » Kuppam

Kuppam

Chandrababu Dharna: రోడ్డుపై చంద్రబాబు ధర్నా... గుడిపల్లిలో హైటెన్షన్

Chandrababu Dharna: రోడ్డుపై చంద్రబాబు ధర్నా... గుడిపల్లిలో హైటెన్షన్

జిల్లాలోని గుడిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Chandrababu: కుప్పం ఏమైనా పాకిస్తానా?

Chandrababu: కుప్పం ఏమైనా పాకిస్తానా?

కుప్పం (Kuppam) ఏమైనా పాకిస్తానా? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. దాడులు చేసింది పోలీసులు.. చేయించింది సైకో సీఎం అంటూ ధ్వజమెత్తారు. కుప్పం పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి.

Chandrababu: జగన్ ప్రభుత్వంలో వణుకుపుట్టింది

Chandrababu: జగన్ ప్రభుత్వంలో వణుకుపుట్టింది

కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానని టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) తెలిపారు.

chandrababu kuppam tour: పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు

chandrababu kuppam tour: పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు

రోడ్‌షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పెద్దూరు నుంచి పాదయాత్రగా తన పర్యటనను కొనసాగిస్తున్నట్లు టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) ప్రకటించారు.

Chandrababu: నా నియోజకవర్గానికి కూడా నేను వెళ్లొద్దా? పోలీసులపై ఫైర్‌

Chandrababu: నా నియోజకవర్గానికి కూడా నేను వెళ్లొద్దా? పోలీసులపై ఫైర్‌

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనలో హైటెన్షన్‌ మొలైంది.

Kuppam: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్.... కుప్పంలో హైటెన్షన్

Kuppam: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్.... కుప్పంలో హైటెన్షన్

జిల్లాలోని కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు

Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు అడుగడుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

Vishal: కుప్పంలో పోటీపై హీరో విశాల్ క్లారిటీ

Vishal: కుప్పంలో పోటీపై హీరో విశాల్ క్లారిటీ

కుప్పం (Kuppam) అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ చంద్రబాబు (Chandrababu)పై పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి హీరో విశాల్‌ (Vishal) ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

Chandrababu: రైల్వే శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ

Chandrababu: రైల్వే శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ

కుప్పంలో వందే భారత్ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.

Chandrababu: అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కితాబు

Chandrababu: అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కితాబు

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో ఈ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) భేటీ అయ్యారు. టెక్కలి నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి