• Home » KT Rama Rao

KT Rama Rao

Hyderabad: రేవంత్‌, సంజయ్‌కు లీగల్‌ నోటీసులు!

Hyderabad: రేవంత్‌, సంజయ్‌కు లీగల్‌ నోటీసులు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ గురువారం తెలిపారు.

KTR: ప్రధాని మోదీ ఆయనకు దోచిపెడుతున్నారు: కేటీఆర్

KTR: ప్రధాని మోదీ ఆయనకు దోచిపెడుతున్నారు: కేటీఆర్

ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు.

KTR: ఉమెన్స్‌ డే ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక: కేటీఆర్

KTR: ఉమెన్స్‌ డే ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక: కేటీఆర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) తెలిపారు.

TelanganaPolitics: దిల్ రాజు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నాడా...

TelanganaPolitics: దిల్ రాజు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నాడా...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (#DilRaju) రాబోయే రోజులలో రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నాడా? ఇది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. అయితే దీనికి అవును అనే సమాధానమే ఎక్కువ వినపడుతోంది.

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

Assembly ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. అందుకే ఒవైసీకి మండిందట..

అసెంబ్లీ అవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దగ్గరకు వెళ్లి మరీ మంత్రి కేటీఆర్ పలకరించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎల్పీ కార్యాలయాలు.. బిల్డింగ్ వైపు ఈటల వెళుతుండగా..

Akbaruddin: మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌

Akbaruddin: మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin OYC)కి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడుస్తోంది.

KTR and Etela మధ్య ఆసక్తికర సన్నివేశం..

KTR and Etela మధ్య ఆసక్తికర సన్నివేశం..

శాసనసభలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉభయసభలు సమావేశం కావడానికి ముందు మంత్రి కేటీఆర్‌ విపక్ష సభ్యులందరినీ పలకరించారు.

భావితరాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

భావితరాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

భారతదేశంలో రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెడతారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలపై కాదని.. రాబోయే తరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలని చెప్పారు.

KTR: రైల్వేశాఖ మంత్రి కేటీఆర్ లేఖ.. ప్రస్తవించిన విషయాలు ఇవే

KTR: రైల్వేశాఖ మంత్రి కేటీఆర్ లేఖ.. ప్రస్తవించిన విషయాలు ఇవే

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ (Railway Minister Ashwini Vaishnaw)కు మంత్రి కేటీఆర్‌ (KTR) లేఖ రాశారు.

KTR: కేటీఆర్ పర్యటన.. టెన్షన్.. టెన్షన్

KTR: కేటీఆర్ పర్యటన.. టెన్షన్.. టెన్షన్

జిల్లాలోని రేపు కమలాపురం (Kamalapuram)లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి