• Home » Kotha Prabhakar Reddy

Kotha Prabhakar Reddy

kothprabhakar Health: కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యంపై యశోదా వైద్యుల మాటల్లో...

kothprabhakar Health: కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యంపై యశోదా వైద్యుల మాటల్లో...

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్

Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్

కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kota Prabhakar Reddy ) పై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు సిద్దిపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ఏమన్నారంటే..?

Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ఏమన్నారంటే..?

ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy ) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ( Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు.

MP  Prabhakar Reddy: ప్రభాకర్ రెడ్డి  ఆగోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఏమన్నారంటే..

MP Prabhakar Reddy: ప్రభాకర్ రెడ్డి ఆగోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఏమన్నారంటే..

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( BRS MP Kotha Prabhakar Reddy )పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

CM KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. వైద్యులతో ఏం మాట్లాడారంటే..?

CM KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. వైద్యులతో ఏం మాట్లాడారంటే..?

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( MP Kotta Prabhakar Reddy ) పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Raghunandan Rao : కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

Raghunandan Rao : కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు.

Harishrao: ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ భావోద్వేగం

Harishrao: ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ భావోద్వేగం

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy ) కోలుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు ( Minister Harishrao ) భావోద్వేగానికి గురయ్యారు.

Malla Reddy: ఎంపీ ప్రభాకర్ రెడ్డికి అందుతున్న వైద్యంపై  మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

Malla Reddy: ఎంపీ ప్రభాకర్ రెడ్డికి అందుతున్న వైద్యంపై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం

Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమన్నారు.

Governgr Tamilisai: కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి.. గవర్నర్ ఆగ్రహం

Governgr Tamilisai: కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి.. గవర్నర్ ఆగ్రహం

సిద్దిపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపైన జరిగిన దాడిని గవర్నర్ తమిళసై ఖండించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి