• Home » Konda Surekha

Konda Surekha

 Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

వరంగల్‌ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Konda Surekha: కేసీఆర్‌పై కొండా సురేఖ సెటైరికల్ ట్వీట్

Konda Surekha: కేసీఆర్‌పై కొండా సురేఖ సెటైరికల్ ట్వీట్

Konda Surekha: మాజీ సీఎంపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టడాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీకి కేసీఆర్‌ రాకపోవడం కూడా పెద్ద రికార్డే అంటూ సెటైర్ విసిరారు మంత్రి కొండా సురేఖ.

Konda Surekha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

Konda Surekha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Konda Surekha: ఆలయ భూముల పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్‌

Konda Surekha: ఆలయ భూముల పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్‌

ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సేరేఖ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేష‌న్‌లో పేర్కొన్న మేరకు ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పునరుద్ఘాటించారు.

Konda Surekha: ప్రతీది రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్‌: సురేఖ

Konda Surekha: ప్రతీది రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్‌: సురేఖ

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే ప్రతి పనిని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్‌ తెలివి ఉండి మాట్లాడుతున్నారా.. తెలివి లేక మాట్లాడుతున్నారా?..

Telangana: అమ్మవారి సేవలో సీఎం రేవంత్

Telangana: అమ్మవారి సేవలో సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వన దుర్గా దేవిని దర్శించుకున్నారు.

Konda Murali: అజంజాహి విషయంలో కొండా యూటర్న్‌!

Konda Murali: అజంజాహి విషయంలో కొండా యూటర్న్‌!

వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం  కలగొద్దు

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే సీతారామచంద్రస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి