Home » Kolusu Parthasarathy
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు.
అమరావతి: హౌసింగ్ కార్యక్రమంపై నిన్న (మంగళవారం) సమీక్షించానని, గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థ సారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారని ఆరోపించారు.
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (AP Assembly election) వెలువడేలోగా అభ్యర్థులను ఖరారు చేయడయే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరో సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జీగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని (MLA Partha Sarathi) నియమించారు.