• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం ఆ భూములు కొట్టేసింది

Minister Kollu Ravindra: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు.ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Minister Kollu Ravindra: పేర్ని నానిపై చర్యలు తప్పవు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Minister Kollu Ravindra: పేర్ని నానిపై చర్యలు తప్పవు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు.

Kollu Ravindra: అలా చేశారంటే  తప్పు ఒప్పుకున్నట్టే కదా.. నానిపై కొల్లురవీంద్ర ఫైర్

Kollu Ravindra: అలా చేశారంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా.. నానిపై కొల్లురవీంద్ర ఫైర్

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్‌తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Kollu Ravindra: ఏ ఒక్కరినీ వదలం.. మంత్రి కొల్లు హెచ్చరిక

Andhrapradesh: నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవ్రీంద ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు.

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

Minister Kollu Ravindra: దోచుకోవడం దాచుకోవడంలో జగన్‌ను మించిన వారు లేరు

తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

Kollu Ravindra: త్వరలోనే ఆ స్కాములను బయట పెడతాం...మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

వైసీపీ ప్రభుత్వం జరిగిన స్కాములను త్వరలోనే బయట పెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఇప్పటికే 12 సీబీఐ, 9 ఈడీ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి లాంటి వారు ఉన్నారని చెప్పారు. వారు చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి