• Home » Kinnerasani

Kinnerasani

Kinnerasani Reservoir: నిండుకుండలా కిన్నెరసాని జలాశయం..

Kinnerasani Reservoir: నిండుకుండలా కిన్నెరసాని జలాశయం..

ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.

Kinnerasani: కిన్నెరసానికి భారీగా వరద..

Kinnerasani: కిన్నెరసానికి భారీగా వరద..

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.

Kinnerasani: ‘కిన్నెరసాని’ జలాశయానికి వరదనీరు

Kinnerasani: ‘కిన్నెరసాని’ జలాశయానికి వరదనీరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌(Kinnerasani Reservoir)లో క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి