Home » Kim jong un
కిమ్‌కు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన నేవీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్‌కు ఈ బాధ్యత అప్పగించింది.
పుతిన్ కూడా ఇలాంటి ప్రోటోకాల్‌నే ఫాలో అవుతున్నారు. పుతిన్ డీఎన్ఏను ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా మూత్రాన్ని, మలాన్ని సేకరిస్తున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు..
ప్యోంగ్యాంగ్ భూభాగంపై అమెరికా సహా పలు దేశాలు దాడి జరిపడానికి సన్నద్ధమైతే నార్త్ కొరియా బలగాలు క్షణం ఆలోచించకుండా అణ్వాయుధాలను ప్రయోగిస్తాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హెచ్చరించారు.
అడాల్ఫ్ హిట్లర్ అనే ఓ నియంత ఉండేవాడని గతంలో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ కిమ్ జంగ్ ఉన్ అనే నియంతను మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉత్తర కొరియా నియంతగా కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడడానికి ముందే 360 కిలో మీటర్ల దూరంలో ఉండగానే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.
ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాలో.. ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 30 మంది అధికారులకు మరణ శిక్ష విధించారు.
ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వరదలను అడ్డుకోలేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు.
ఉత్తర కొరియా శనివారం శక్తిమంతమైన ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సోమవారం వెల్లడించింది.
చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.