Home » Kerala
సంక్రాంతి పండగను పురస్కరించుకుని మరక జ్యోతి దర్శనం కోసం భక్తులు వేలాదిగా విచ్చేశారు..
ఓ ఇల్లు 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. అయితే, ఆ ఇంటి వద్ద ఆందోళన జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేసేందుకు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
RTC Bus: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలురుగు మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.
యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియను ఆదుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.
2019 రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి గెలిచి, అమేథీలో ఓడిపోయారు. తిరిగి 2024లో రాహుల్ వయనాడ్, రాయబరేలిలో గెలిచారు. వయనాడ్ సీటును ఆయన వదులుకోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా గెలిచారు.
కేరళ, సర్వీసెస్ జట్లు సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌కు చేరుకు న్నాయి.
కేరళలో సమృద్ధిగా ఉన్న థోరియం నిక్షేపాలను సద్వినియోగం చేసుకొని తమ రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేయాలని కేంద్రమంత్రి మనోహర్ ఖట్టర్‌ను ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కృష్ణణ్‌కుట్టి కోరారు.
వయనాడ్‌లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.
శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది.