• Home » Kavitha Arrest

Kavitha Arrest

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్‌ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.

Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్..ఈసారి కూడా

Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్..ఈసారి కూడా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈరోజు ముగియడంతో తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత( BRS MLC K Kavitha) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ED కోర్టును కోరింది.

Kavitha: కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే ఛాన్స్?

Kavitha: కవితకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే ఛాన్స్?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi excise policy case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత(kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇక కష్టమే..!

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇక కష్టమే..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడీషియల్‌ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి రౌజ్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

Kavitha:  తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి

Kavitha: తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వచ్చే వారం సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నిస్తారు.

Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..

Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..

న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.

Kavitha: జైల్లో జపం చేసుకుంటా!

Kavitha: జైల్లో జపం చేసుకుంటా!

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్‌

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్

Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి