Home » Karnataka News
క్రికెట్ బంతి పడిపోయిందంటూ ఓ టీచర్ ఇంటికొచ్చిన యువకుడు అతడితో ఘర్షణ పడి కత్తితో దాడి చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
Mangaluru on High Alert: మంగళూరులో సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు మంది వ్యక్తులు నడి రోడ్డుపై అతడ్ని వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. దీంతో అధికారులు సిటీలో హై అలర్ట్ ప్రకటించారు.
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో
మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలలో తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడని, 5 గంటల సమయానికి కులూర్ వంతెన వద్ద ఆగారని చెబుతున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.