• Home » Karnataka Elections 2023

Karnataka Elections 2023

karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...

Ashok Gehlot: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇదే గుణపాఠం తప్పదు..

Ashok Gehlot: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇదే గుణపాఠం తప్పదు..

జైపూర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దోహదం చేసిందని అన్నారు. రాబోయే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రజలే వారికి (బీజేపీ) తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

Bharat Jodo Yatra : కర్ణాటకలో 51 నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే..

Bharat Jodo Yatra : కర్ణాటకలో 51 నియోజకవర్గాల్లో భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే..

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ 64 స్థానాలతో చతికిలపడింది. కాంగ్రెస్ విజయంలో భారత్ జోడో యాత్ర

Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్‌ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.

Karnataka election results: కర్ణాటక ఫలితాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణ ఎన్నికలపై...

Karnataka election results: కర్ణాటక ఫలితాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణ ఎన్నికలపై...

కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, కాంగ్రెస్ పార్టీకి సానుకూలమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Karnataka VS Up: బీజేపీకి కర్ణాటకలో ఖేదం... యూపీలో కాస్త హ్యాపీ.. ఎందుకంటే..

Karnataka VS Up: బీజేపీకి కర్ణాటకలో ఖేదం... యూపీలో కాస్త హ్యాపీ.. ఎందుకంటే..

న్యూఢిల్లీ: జయాపజాయాలనేవి రాజకీయాల్లో సహజమే అయినా, గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుంది, ఓటమి నిరాశ కలిగించినా, పాఠాలు నేర్పుతుంది. గెలుపే లక్ష్యంగా కేంద్ర నాయకత్వమంతా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కర్ణాటకలో (Karnataka) బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు ఖేదం మిగిల్చాయి. ఇదే సమయంలో యూపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మేయర్ సీట్లన్నీ బీజేపీ గంపగుత్తగా ఎగరేసుకుపోయేలా ఫలితాలు వెలువడుతున్నారు.

DK Shiva Kumar: డీకే శివ కుమార్ గెలుపు అలాంటి ఇలాంటిది కాదు.. ఒక్కరోజు ప్రచారం చేస్తేనే ఇంత మెజార్టీనా..?

DK Shiva Kumar: డీకే శివ కుమార్ గెలుపు అలాంటి ఇలాంటిది కాదు.. ఒక్కరోజు ప్రచారం చేస్తేనే ఇంత మెజార్టీనా..?

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (KPCC President DK Shiva Kumar)

RahulGandhi: కర్ణాటక ఫలితాలపై రాహుల్ రియాక్షన్ ఇదే...

RahulGandhi: కర్ణాటక ఫలితాలపై రాహుల్ రియాక్షన్ ఇదే...

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ‘

Karnataka Election: కర్ణాటక సీఎం ఎవరో తేలేది ఎపుడంటే..?

Karnataka Election: కర్ణాటక సీఎం ఎవరో తేలేది ఎపుడంటే..?

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో ఈనెల 14వ తేదీ ఆదివారంనాడు శాసనసభాపక్ష సమవేశం ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ను ఎంచుకోనున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి