• Home » Kanna Lakshminarayana

Kanna Lakshminarayana

Rajahmundry: నారా భువనేశ్వరిని కలిసిన కన్నా..

Rajahmundry: నారా భువనేశ్వరిని కలిసిన కన్నా..

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో కలిశారు.

Kanna Laxminarayan: చంద్రబాబును జైలుకు పంపాలన్నది జగన్ కల

Kanna Laxminarayan: చంద్రబాబును జైలుకు పంపాలన్నది జగన్ కల

టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.

Kanna Lakshminarayana: జగన్ రైతు వ్యతిరేకి

Kanna Lakshminarayana: జగన్ రైతు వ్యతిరేకి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN)కి రైతులపై ప్రేమ లేదని.. జగన్ రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana ) అన్నారు.

Kanna Lakshminarayana: ఓటమి భయంతో సీఎం జగన్‌కు మతిభ్రమించింది

Kanna Lakshminarayana: ఓటమి భయంతో సీఎం జగన్‌కు మతిభ్రమించింది

జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు సభలకు ప్రజాధరణ పెరిగింది. లోకేష్ పాదయాత్రకు వెయ్యి రెట్ల ప్రజాధరణ పెరిగింది. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు.

Kanna Lakshmi Narayana: కుట్రతోనే గన్‌మెన్లు తొలగించారు

Kanna Lakshmi Narayana: కుట్రతోనే గన్‌మెన్లు తొలగించారు

కుట్రలో భాగంగానే నాకు గన్‌మెన్లను తొలగించారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నానని ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పల్నాడు జిల్లాలో భద్రతపరంగా నాకు ఇబ్బందులు ఉన్నా గన్‌మెన్లను విత్ డ్రా చేశారు. ప్రజలు జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు.

Kanna Laxminarayana: బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడటం జగన్‌కే చెల్లింది

Kanna Laxminarayana: బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడటం జగన్‌కే చెల్లింది

ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ ‌కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.

Kanna Lakshminarayana : జగన్ రెడ్డి సైకో అని తొలి నుంచి చెబుతున్నా

Kanna Lakshminarayana : జగన్ రెడ్డి సైకో అని తొలి నుంచి చెబుతున్నా

రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు.

Minister Ambati Rambabu : అంబటికి షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. టీడీపీలో చేరిక

Minister Ambati Rambabu : అంబటికి షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. టీడీపీలో చేరిక

టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇక నేడు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు.

Kodela Sivaram Sensational Comments : పల్నాటి పులి కోడెలతో నడచిన నేను.. పిల్లుల పక్కన నడవను

Kodela Sivaram Sensational Comments : పల్నాటి పులి కోడెలతో నడచిన నేను.. పిల్లుల పక్కన నడవను

సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో ఇంటింటికి కోడెల, పల్లె నిద్ర కార్యక్రమాన్ని టీడీపీ నేత కోడెల శివరాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు గడ్డ మీద పసుపు జెండా చూడగానే గుర్తొచ్చే నాయకుడు కోడెల శివప్రసాదరావు అన్నారు. తనను ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారు.

Kanna: వైసీపీ చేసేది సంక్షేమం కాదు..

Kanna: వైసీపీ చేసేది సంక్షేమం కాదు..

పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి