• Home » Kanimozhi

Kanimozhi

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

DMK: డీఎంకే పార్టీలో భారీగా మార్పులు..

రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌(President Stalin) సహా సీనియర్‌ నేతలు చర్యలు చేపడుతున్నారు.

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు.

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

కేంద్రంలోని బీజేపీ పాలకులు తెల్లదొరల్లాగా విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావని మరో స్వాతంత్య్ర సంగ్రామమని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు.

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..

ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.

Kanimozhi: కనిమొళి ఆస్తులు రూ.57.32 కోట్లేనట...

Kanimozhi: కనిమొళి ఆస్తులు రూ.57.32 కోట్లేనట...

తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్న డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి(Kanimozhi) ఆస్తులు గత ఐదేళ్లలో 80 శాతం పెరిగాయి.

MP Kanimozhi: సిలిండర్‌ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్‌

MP Kanimozhi: సిలిండర్‌ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్‌

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్‌ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.

MP Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ వచ్చి రాష్ట్రంలో తిష్ఠ వేసినా బీజేపీకి ఓట్లు రాలవు..

MP Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ వచ్చి రాష్ట్రంలో తిష్ఠ వేసినా బీజేపీకి ఓట్లు రాలవు..

ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.

MP Kanimozhi: ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్.. వారంతా అడ్రస్‌ లేకుండా పోయారు..

MP Kanimozhi: ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్.. వారంతా అడ్రస్‌ లేకుండా పోయారు..

డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్‌ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్‌ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు.

MP Kanimozhi: పీఎంగారూ.. బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల కోసం ఎదురుచూస్తున్నాం..

MP Kanimozhi: పీఎంగారూ.. బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల కోసం ఎదురుచూస్తున్నాం..

ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీ కోసం ఎదురుచూస్తున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఛలోక్తి విసిరారు.

MP Kanimozhi: ‘సీఎంగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’.. మోదీపై ఎంపీ కనిమొళి వీడియో వైరల్‌

MP Kanimozhi: ‘సీఎంగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’.. మోదీపై ఎంపీ కనిమొళి వీడియో వైరల్‌

‘ముఖ్యమంత్రిగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’ అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) తన ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత నెల 31వ తేది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంటులో తాత్కాలి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి