Home » Kandula Durgesh
జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.
ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Kandual Vs Perninani: మాజీ మంత్రి పేర్నినాని కామెంట్స్‌పై మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు.
Minister Kandula Durgesh: సినీఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే థియేటర్ల బంద్ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
Nandi Awards: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్లాన్లు వేస్తామని అన్నారు.
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలో ప్రదర్శించనున్నారు.
Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Kandula Durgesh : ఏపీ పర్యాటక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Minister Kandula Durgesh: రాష్ట్రంలో త్వరలోనే బీచ్‌లను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్‌ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.