• Home » Kanaka durga temple

Kanaka durga temple

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ఈనెల 9 నుంచి ఉగాది మహోత్సవాలు మొదలు

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ఈనెల 9 నుంచి ఉగాది మహోత్సవాలు మొదలు

Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయంలో ఈనెల 9 నుంచి క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ప్రారంభంకానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. బుధవారం చైత్ర మాస బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 9వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

AP News: దుర్గమ్మ ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

AP News: దుర్గమ్మ ఆలయంలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

Karnati Rambabu: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..

Karnati Rambabu: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..

Andhrapradesh: కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో పాలకమండలి సభ్యులు బుధవారం మెట్ల పూజ చేసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.

Durgamma Temple: దుర్గగుడికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

Durgamma Temple: దుర్గగుడికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

Andhrapradesh: భవాని దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు..

Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు..

విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు.

CM Jagan: దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్ధాపన

CM Jagan: దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్ధాపన

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయలతో కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఉదయం శంకుస్ధాపనలు చేశారు.

Chandrababu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం

Chandrababu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు.

Vijayawada Durgamma: గాజుల అలంకరణలో దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

Vijayawada Durgamma: గాజుల అలంకరణలో దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు.

Actress Hansika: దుర్గమ్మను దర్శించుకున్న నటి హన్సిక

Actress Hansika: దుర్గమ్మను దర్శించుకున్న నటి హన్సిక

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సినీ నటి హన్సిక బుధవారం ఉదయం దర్శించుకున్నారు.

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల గురువారం విడుదలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి