• Home » Kamareddy

Kamareddy

TS News: డబ్బులు ఇవ్వలేదని చనిపోయిన తల్లి పట్ల బిడ్డల నిర్వాకం... చూస్తే కన్నీళ్లాగవు

TS News: డబ్బులు ఇవ్వలేదని చనిపోయిన తల్లి పట్ల బిడ్డల నిర్వాకం... చూస్తే కన్నీళ్లాగవు

మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Kamareddy District:  పాత ఎల్లంపేటలో ఉద్రిక్తత

Kamareddy District: పాత ఎల్లంపేటలో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాత ఎల్లంపేట, దుర్గమ్మ గుడి తండా సమీపంలో అటవి భూమిని చదును చేస్తున్న గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.

Speaker Pocharam: 25న ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు..

Speaker Pocharam: 25న ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు..

కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

TS News: ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు చేసిన నిర్వాకం చూడండి...

TS News: ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు చేసిన నిర్వాకం చూడండి...

ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని అంటుంటారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనే వారు..

Kamareddy Dist.: ఏటీఎం, పాన్ కార్డ్స్, పాస్ పోర్టులతో ఉడాయించిన పోస్ట్ మాన్

Kamareddy Dist.: ఏటీఎం, పాన్ కార్డ్స్, పాస్ పోర్టులతో ఉడాయించిన పోస్ట్ మాన్

కామారెడ్డి జిల్లా: ఓ పోస్టు మాన్ (Postman) నిర్వాకం వల్ల పలువురు అన్యాయానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లా (Kamareddy Dist.) కేంద్రంలోని తపాల కార్యాలయం (Post Office)లో పోస్టు మాన్‌గా...

బెస్త వర్సెస్ ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ.. రాళ్లు, కర్రలతో బీభత్సం

బెస్త వర్సెస్ ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ.. రాళ్లు, కర్రలతో బీభత్సం

మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఇసాయిపేట్ గ్రామానికి చెందిన బెస్త కులస్తులు మంతానిదేవునిపల్లికి చెందిన ముదిరాజ్ కులస్తుల మధ్య ఘర్షణ జరిగింది.

TS News: కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి.. కామారెడ్డిలో ఉద్రిక్తత

TS News: కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి.. కామారెడ్డిలో ఉద్రిక్తత

కళ్లలో కారంపొడి చల్లి కర్రలతో దాడి.. కామారెడ్డిలో ఉద్రిక్తత

Revanth Reddy: కేటీఆర్ను బర్తరఫ్ కాదు... చంచల్ గూడ జైలులో పెట్టాలి...

Revanth Reddy: కేటీఆర్ను బర్తరఫ్ కాదు... చంచల్ గూడ జైలులో పెట్టాలి...

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష (Hunger Strike) చేపట్టారు.

Revanth: ‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు కారణం కేటీఆర్... ఎందుకు బర్తరఫ్ చేయరు? ’

Revanth: ‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు కారణం కేటీఆర్... ఎందుకు బర్తరఫ్ చేయరు? ’

తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

RevanthReddy: కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడన్న టీపీసీసీ చీఫ్

RevanthReddy: కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలయ్యాడన్న టీపీసీసీ చీఫ్

టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీతో మనస్థాపానికి గురై సిరిసల్లకు చెందిన నవీన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి