Home » Kamal Haasan
కమల్‌హాసన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ చెప్పారు. అన్ని భాషలూ మనకు ముఖ్యమేనని, అయితే మాతృభాష విషయానికి వచ్చేసరికి కన్నడానికే తమ మొదట ప్రాధాన్యత అని అన్నారు.
నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ సంక్షేమం కోసమే డీఎంకే కూటమిలో చేరామని ఆయన అన్నారు. అలాగే.. జూన్ 19న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓ సీటిచ్చినందుకుగాను ఆయన సీఎం స్టాలిన్, డీఎంకే నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ కొత్త వివాదానికి తెరతీసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తాజాగా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
తమిళం నుంచి కన్నడం పుట్టిందంటూ గత వారం చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో కమల్ వ్యాఖ్యానించడంపై కన్నడ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసహనం వ్యక్తం చేశారు.
సినిమా కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ‘తమిళం నుంచి కన్నడ పుట్టింది’ అని చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. తమ భాషను తక్కువ చేశారంటూ కమల్‌పై కన్నడిగులు మండిపడుతున్నారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు.
కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట.. అంటూ తమిళ నటుడు కమల్‌హాసన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళభాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.
సినిమాల్లో అనేక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు (Kamal Haasan Rajya Sabha) వెళ్లనున్నారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.