Home » Kalvakuntla kavitha
కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.
ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని.. దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆరోపించారు.
అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు.
ఇందిరమ్మ పేరు పెడితే తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీదకు, బీఆర్ఎస్ నేతల ఇళ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘60 లక్షల మంది సైనికులున్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ.
పసుపునకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.15 వేలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
మన పండుగలు, సంస్కృతిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాలని, హైదరాబాద్ నడిబొడ్డున పల్లెవాతావరణాన్ని సృష్టించి, భోగి వేడుకలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మూలాలు ఆర్ఎ్సఎ్సలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.