Home » Kaleshwaram Project
తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మంజూరు అంశమూ క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 38 మందికి షోకాజు నోటీసులు జారీ చేసింది. మంగళవారం కొందరికి ఈ నోటీసులు అందగా..
PC Ghose commission: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల తీర్మానాలను అందించాలని పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కమిషన్‌కు గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను అందించాలని ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై జస్టిస్ పినాకి చ ంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ వేయగా... దాదాపు 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన భూక్యా హరిరామ్‌ను గత ఏప్రిల్ 26న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని ఎంపీ డీకే అరుణ అన్నారు.