Home » Kakinada
కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్ రైస్‌ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..
కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
Andhrapradesh: కాకినాడ పోర్టుల బియ్యం ఎగుమతులకు సంబంధించి మరిన్ని ఆధారాలను అధికారులు పట్టుకున్నారు. స్టెల్లా నౌకలో ఇప్పటికే 647 టన్నుల రేషన్ బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే గడిచిన నెలరోజులుగా సముద్రంలోనే నిలిపివేశారు. ఇటీవల పది మంది అధికారుల బృందం షిప్‌లో తనిఖీలు చేశారు.
కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ...
కాకినాడ రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పీఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీకళాశాలలో సోమవారం ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం అధ్యక్షతన కళాశాల తెలుగు,హిందీ వి భాగాధిపతి డాక్టర్ పి.హరిరామ్‌ప్రసాద్ ఆధ్వ ర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించా
కాకినాడ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదో తరగతి పరీక్షలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు ఈనెల 28న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఎంఎస్‌ఎన్ విద్యాసంస్థల డైరెక్టర్, యునైటెడ్ ప్రైవే
సర్పవరం జంక్షన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్, ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు.
కాకినాడ అర్బన్ డెవలె్‌పమెంట్ అథారిటీ(కౌడా) చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.