• Home » Kakinada City

Kakinada City

లెక్క తప్పింది!

లెక్క తప్పింది!

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అవినీతి చేయాలనే ఆలోచనకు ఆడిటర్లు సహకరిస్తే వచ్చే కిక్కే వేరు.. ఇలాంటి వాటికి కాకినాడ నగరపాలక సంస్థ సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. 2008-09 నుంచి 2018-19 వరకు జరిగిన ఆడిట్‌ వివరాలే ఇందుకు సాక్ష్యం. తప్పు అని చెప్పి ఆ తర్వాత కాదు అని తేల్చడం ఆడిట్‌ అధికారులకే చెల్లుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఆడిట్‌ జరిగితే కొన్ని లోపాలు పట్టుకుంటారు. అలా అభ్యంతరాలు చెప్పినప్పుడు

శ్రీలంక సముద్ర జలాల్లో  పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు

శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు

కాకినాడ సిటీ/ కె.గంగవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఫైబర్‌ బోటును శ్రీలంక సముద్ర జలాల్లో సోమవారం రాత్రి గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక జగ న్నాధపురం పరదేశమ్మపేటకు చెందిన పం తాడి బ్రహ్మానందం కేరళలో రూ.40 లక్షలు పెట్టి ఫైబర్‌ బోటు కొనుగోలు చేసి కాకినాడ తీసు

లైంగిక వేధింపులు నిజమే..

లైంగిక వేధింపులు నిజమే..

‘‘ఏయ్‌..ఒక్కడినే వెళ్తున్నా...కారులో వస్తావా...ఏంటీ సరిగ్గా డ్యూటీ చేయడం లేదు.. ఆరోజు ఏకాంతంగా కలుద్దామా...ఈ మధ్య బాడీ వెయిట్‌ పెరిగిపోతోంది..రూంలోకి వెళ్దామా..అన్నీ చూసుకుంటా..’’ అంటూ భుజాల మీద చేతులు వేయడం..అక్కడి నుంచి నడుంపైన.. తోడలను తాకడం..ఎవరైనా పేషెంట్లు చూసి మందలిస్తే వారిపైనా అరవడం...ఇలా ఒకటేంటి రకరకాల వెకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడడం జీజీహెచ్‌లో బయోకెమిస్త్రీ ల్యాబ్‌

పోస్టుమార్టం!

పోస్టుమార్టం!

కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిం ది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. డీబీటీ పద్ధతిలో ప్రజలకు అనేక పథకాల పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు వేసినా.. అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం. అంతేకాదు ఆ పార్టీ నేతల నోటి దురుసు, దందాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అంతే సంగతులు అని భావించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధి కార పీఠం నుంచి కిందకు దించారు. ఉ

విపత్తులను ఎదుర్కొందాం

విపత్తులను ఎదుర్కొందాం

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 16 (ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తులు సంభ వించినప్పుడు ఎదు ర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో శుక్ర వారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వైద్య-ఆరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మెట్లు, నిచ్చెనల ద్వారా గాయ పడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబి రంలో ప్రథమ చికిత్స అందించి

త్రివర్ణ పతాక రెపరెపలు

త్రివర్ణ పతాక రెపరెపలు

కాకినాడ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులకు, పాకి స్తాన్‌కు ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ కళాలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం కాకి నాడ నగరంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ విజయవంతమైం ది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ

 High Court: విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్

High Court: విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్

కాకినాడ సెజ్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Govt Employees : ఉద్యోగులకు 25 వేల కోట్ల బకాయిలు!

Govt Employees : ఉద్యోగులకు 25 వేల కోట్ల బకాయిలు!

రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు.

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులతో జాతరను తలపించాయి. ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ ధరలు

రెపరెపలాడిన యూటీఎఫ్‌ జెండా

రెపరెపలాడిన యూటీఎఫ్‌ జెండా

కలెక్టరేట్‌ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ ధ్వంసమైందని ధ్వజ మెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ వాటిని కాపాడు కోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలో వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పీఆర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్‌ 17వ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సభకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకు

తాజా వార్తలు

మరిన్ని చదవండి