• Home » Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani: మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..

Kakani: మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.

Kakani Police Custody: అక్రమ తవ్వకాల కేసు.. రెండో రోజు పోలీసు కస్టడీకి కాకాణి

Kakani Police Custody: అక్రమ తవ్వకాల కేసు.. రెండో రోజు పోలీసు కస్టడీకి కాకాణి

Kakani Police Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి మొదటి రోజు 30 ప్రశ్నలు సంధించారు పోలీసులు.

Liquor Dump Case: కాకాణికి మరో షాక్‌

Liquor Dump Case: కాకాణికి మరో షాక్‌

అక్రమంగా మద్యం డంప్‌ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్‌ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్‌పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

Police Custody: టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు

Police Custody: టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు

Kakani: గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అనధికారంగా కాకాణి టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనిపై కాకాణీని విచారించనున్నారు.

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు

Kakani Govardhan Reddy: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నాల్గవ అదనపు జిల్లా‌ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Kakani Govardhan Reddy: మీ కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు

Kakani Govardhan Reddy: మీ కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు

గ్రావెల్‌ కుంభకోణం కేసుకు సంబంధించి రెండో రోజు గురువారం విచారణలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

Kakani SIT Custody: సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి

Kakani SIT Custody: సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి

Kakani SIT Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు తరలించింది. న్యాయవాది సమక్షంలో సిట్ విచారణ జరుగనుంది.

Kakani Goverdhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మరో కేసులో 14 రోజుల రిమాండ్..

Kakani Goverdhan Reddy: మాజీ మంత్రి కాకాణికి మరో కేసులో 14 రోజుల రిమాండ్..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కేసులో నెల్లూరు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎందుకంటే..

 Kakani Govardhan: నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి

Kakani Govardhan: నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి

Kakani Govardhan: అనధికార టోల్‌గేట్ ఏర్పాటుపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవగా.. ఏ1గా కాకాణి ఉన్నారు. అలాగే మరో పది మంది అనుచరులపై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి