• Home » Kadiyam Kavya

Kadiyam Kavya

Kadiyam Kavya: మామునూర్ ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తా

Kadiyam Kavya: మామునూర్ ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తా

ఖిలా వరంగల్‌లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. వాకర్స్, కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య

వరంగల్: లోక్‌సభ ఎన్నికల్లో తమకు బీఆర్ఎస్‌తోనే పోటీ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పోటీలోనే లేదని, బీఆర్ఎస్ ఆరోపణలను పట్టించుకోమని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి