Home » Jyothika
వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక ముద్రవేసిన స్టార్ హీరోయిన్ జ్యోతిక. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘సిస్టమ్’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya).
తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు.
దక్షిణాదిలోని టాలెంటెడ్ హీరోయిన్స్‌లో జ్యోతిక (Jyothika) ఒకరు. నటన ప్రాధాన్యమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ భామ దాదాపుగా 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది.