Home » Jr NTR
ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని ఖమ్మంలో ఆవిష్కరించదలచిన శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..
స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు కుటుంబసభ్యులను కమిటీ ఆహ్వానించింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా తర్వాత ఈ నందమూరి హీరో అందుకోలేనంత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఆస్కార్’ గెలుచుకున్న నాటునాటు పాటకు..
గుడివాడలో పేదల ఇళ్ల కోసం ఒక్క ఎకరం అయినా టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నారా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది.