Home » jobsjobs
RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. రేపటి నుండి సవరణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే చేయండి. నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు..
India Post GDS 2025 : ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) 21413 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే చేసుకోండి. ఎందుకంటే, ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. మరింత సమాచారం కోసం..
Job News: టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో పదో తరగతి అర్హతతో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి ఉన్నవారు గడువు పూర్తి కాకముందే వెంటనే అప్లై చేసుకోండి.
IDBI Jobs Notification: నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, త్వరగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. ఐడీబీఐ బ్యాంకు 650 పోస్టుల భర్తీకీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, గడువు తేదీ, తదితర పూర్తి వివరాలు..
బెంగళూరు, చెన్నై నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.
రాష్ట్రమంతా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.
BEL 2025 Recruitment : డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) తాజాగా ఇంజనీర్ మరియు సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుతం పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు అర్హత, ఖాళీ, ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం మరియు ఇతర వివరాలను వ్యాసం నుండి తనిఖీ చేయండి.
Latest Government Job Notification : నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా.. కేవలం టెన్త్ ఉత్తీర్ణత పొందినట్లు ప్రూఫ్ చూపిస్తే చాలు. గవర్నమెంట్ సొంతం చేసుకునే ఛాన్స్. సో గడువు ముగియకముందే త్వరగా ఈ జాబ్‌కు అప్లై చేసేయండి. ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి తీపి కబురు అందించింది రైల్వేశాఖ. వివిధ మంత్రిత్వ, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 1000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా గడువు తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్, డిగ్రీ అర్హత, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు బీ అలర్ట్. దరఖాస్తు చేసే ముందు పరీక్షకు సంబంధించిన కొత్త నియమాలు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. మీరు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోబోతున్నట్లయితే, మీరు ఈ నోటీసును తప్పక చదవాలి.