• Home » jobsjobs

jobsjobs

DRDOలో రీసెర్చ్ ఫెలోషిప్‌గా చేరేందుకు మంచి ఛాన్స్.. స్టైఫండ్ ఏకంగా రూ.37 వేలు..

DRDOలో రీసెర్చ్ ఫెలోషిప్‌గా చేరేందుకు మంచి ఛాన్స్.. స్టైఫండ్ ఏకంగా రూ.37 వేలు..

DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..

SBI CBO Jobs: డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్.. 2600లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..

SBI CBO Jobs: డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్.. 2600లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..

SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్‌మెంట్ 2025 కోసం మళ్లీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయిన అభ్యర్థులు ఈసారి ఛాన్స్ మిస్సవకండి. గడువు తేదీ జూన్ 30 కి ముందే అప్లై చేసుకోండి.

Central Bank Recruitment 2025: సెంట్రల్ బ్యాంకులో 4500 పోస్టులు.. ఈ రోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి..

Central Bank Recruitment 2025: సెంట్రల్ బ్యాంకులో 4500 పోస్టులు.. ఈ రోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి..

CBI Apprentice Recruitment 2025: డిగ్రీ పూర్తయిన యువతకు సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఈ రోజే చివరి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

Indian Job Market: కొలువుల మార్కెట్‌పైనా ఉద్రిక్తతల ప్రభావం

Indian Job Market: కొలువుల మార్కెట్‌పైనా ఉద్రిక్తతల ప్రభావం

భౌగోళిక ఉద్రిక్తల ప్రభావం మన దేశంలోని కొలువుల మార్కెట్‌పైనా కనిపిస్తోంది. కంపెనీలు నియామకాలకు ఏమాత్రం సాహసించడం లేదు. ఉన్న ఉద్యోగులతోనే నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల జీతం

SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.47 వేల జీతం

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఇటీవల 14,582 పోస్టులను భర్తీకి SSC CGL నుంచి విడుదలైన నోటిఫికేషన్ కోసం అప్లై చేశారా లేదా. ఇంకా అప్లై చేయకపోతే ఇప్పుడు ఈ పోస్టుల వివరాల గురించి తెలుసుకుని అప్లై చేయండి మరి.

RRB Jobs 2025: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 6374 ఉద్యోగాల భర్తీకి రైల్వే భారీ నోటిఫికేషన్..

RRB Jobs 2025: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 6374 ఉద్యోగాల భర్తీకి రైల్వే భారీ నోటిఫికేషన్..

RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్‌ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.

Free AI Course: నెట్ ఉంటే చాలు! ఇంటి నుంచే గూగుల్ ఫ్రీ ఏఐ కోర్సు.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!

Free AI Course: నెట్ ఉంటే చాలు! ఇంటి నుంచే గూగుల్ ఫ్రీ ఏఐ కోర్సు.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!

Google free AI courses: రాబోయ్ రోజుల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలకు ఇంటి నుంచే ఉచితంగా ఫ్రీ ఏఐ సర్టిఫికేట్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తోంది దిగ్గజ సంస్థ గూగుల్. కంప్యూటర్ లేకపోయినా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. అదెలాగంటే..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP DSC Hall Ticket 2025: ఏపీ మెగా డీఎస్సీ.. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్..

AP Mega DSC Hall Tickets 2025 Download: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈసారి అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.

Municipal Elections: ఖాళీ అయిన మున్సిపల్‌ పదవుల భర్తీకి నోటిఫికేషన్లు

Municipal Elections: ఖాళీ అయిన మున్సిపల్‌ పదవుల భర్తీకి నోటిఫికేషన్లు

తిరువూరు నగర పంచాయతీ, మాచర్ల మున్సిపాలిటీ మరియు నిడదవోలు వైస్ చైర్‌పర్సన్ పదవుల ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 2న ఎన్నికల ప్రత్యేక సమావేశం జరగనుంది.

గ్రీస్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు: నైపుణ్యాభివృద్ధి సంస్థ

గ్రీస్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు: నైపుణ్యాభివృద్ధి సంస్థ

గ్రీస్‌లో డాట్ నెట్, ఎంఎస్ ఎస్ క్యుఎల్ డెవలపర్లకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించబడుతున్నాయి. ఎంపికైనవారికి రూ.25.2 లక్షల వేతనం, ఉచిత నివాసం, భద్రతా ప్రయోజనాలు ఉంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి