• Home » Jobs

Jobs

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..

IBPS Clerk Recruitment 2025: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 10,277 క్లర్క్ పోస్టులకు IBPS నోటిఫికేషన్..

నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

IT Jobs: ఐటీలో ఉద్యోగాల ఊచకోత!

IT Jobs: ఐటీలో ఉద్యోగాల ఊచకోత!

ఐటీ ఉద్యోగమంటే నిన్న మొన్నటి వరకు పెద్ద క్రేజ్‌. లక్షల్లో జీతం. వారానికి ఐదు రోజుల పని. ఏటా జీతాల పెంపు, రెండు మూడేళ్లకు ఒకసారి ప్రమోషన్లు. ఆ వ్యవహారమే వేరుగా ఉండేది.

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

ICF Apprentice Recruitment 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ జాబ్స్.. 1010 ఖాళీలు.. పది, ఐటీఐ పాసైతే చాలు..

టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.

Forest Jobs: ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

Forest Jobs: ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లోని 100 ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 ఆగస్ట్‌ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

Trump Stop Hiring Indians: భారతీయుల్ని నియమించుకోవద్దు

Trump Stop Hiring Indians: భారతీయుల్ని నియమించుకోవద్దు

టెక్‌ ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, భారతీయులను నియమించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..

BSF Recruitment 2025: బీఎస్ఎఫ్‌ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్‌ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్..

BSF Recruitment 2025: బీఎస్ఎఫ్‌ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్‌ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Army Recruitment 2025: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

Indian Army Recruitment 2025: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేయవచ్చు.

IB ACIO Vacancy 2025: డిగ్రీ హోల్డర్లకు గుడ్‌ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3700కి పైగా జాబ్స్..

IB ACIO Vacancy 2025: డిగ్రీ హోల్డర్లకు గుడ్‌ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3700కి పైగా జాబ్స్..

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం..

Bank Jobs 2025: సిబిల్ స్కోర్ ఉందా?.. నెలకు రూ.85 వేల వరకు జీతం..

Bank Jobs 2025: సిబిల్ స్కోర్ ఉందా?.. నెలకు రూ.85 వేల వరకు జీతం..

బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి వేతనం ఉన్న ఈ పోస్టులకు మీరు అప్లై చేశారా?. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి