Home » Jio annual plans
యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరరం రాబోతోంది. ఈ సందర్భంగా అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లో ఎక్కడ చూసినా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. అలాగే మరోవైపు టెలికాం కంపెనీలు కూడా తమ యూజర్లకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటాయి. ఇందులో...
జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్‌టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్‌లను ప్రకటించింది.
జియో కొత్తగా ఆవిష్కరించిన ప్లాన్స్ రేట్లు రూ.269 మొదలుకొని రూ.789 మధ్య ఉన్నాయి. ఇక వ్యాలిడిటీ విషయానికి వస్తే నెలవారీ నుంచి మూడు నెలల కాలానికి రూపొందించినవి. ఈ జాబితాలోని రెండు ప్లాన్స్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కాలింగ్, పొడిగింపు వ్యాలిడిటీ అడిషనల్ బెనిఫిట్స్ కోరుకునేవారి ప్రత్యేకంగా రూపొందించింది. రూ.739, రూ.789 విలువైన ప్లాన్స్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో (Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్‌ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..