Home » Japan
జపాన్ శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లో కరిగిపోనున్న ప్లాస్టిక్‌ను ఆవిష్కరించారు. ఇది పర్యావరణ హితమైనది కావడం వల్ల విస్తృతంగా వాడుకలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు
ఓ ప్రముఖ రెస్టారెంట్ సిబ్బంది చేసిన చిన్న నిర్లక్ష్యం..ఇప్పుడు ఆ కంపెనీకి భారీగా నష్టాలను తెచ్చాయి. ఎలాగంటే ఏకంగా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అది జపాన్‌లోని యొకొహామా నగరం.. నిత్యం రద్దీగా ఉండే ఆ నగరంలో డ్రైవర్ లేకుండానే ఒక కారు రోడ్డుపై వెళుతోంది. డ్రైవింగ్ సీటులో ఎవరూ లేకున్నా తనంతట తానే స్టీరింగ్‌ని కంట్రోల్ చేసుకుంటూ.. సందులు, మలుపులు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.
హిగాకీతోపాటు జపాన్‌కు చెందిన ప్రముఖ ట్రేడింగ్ అండ్ ఇన్వె్‌స్ట్‌మెంట్ కంపెనీ సోజిట్జ్ సంస్థ ప్రతినిధి నిషిమురా కూడా చంద్రబాబును కలిశారు.
తెలుగువారి పండుగల ఖ్యాతి ఖండాంతరాలను తాకుతోంది. ఉద్యోగరీత్యా జపాన్‌లో స్థిరపడిన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్‌తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..
కొత్త సంవత్సరం తొలిరోజున జపాన్ రాజధాని టోక్యో నగరం వింత నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు వారంలో నాలుగు రోజులనే ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలుగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్-జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే దిశగా మరో ముందడుగు పడింది. జపాన్‌లోని టోయామా ప్రిఫెక్చర్ ప్రాంత గవర్నర్ హచిరో నిట్టా నేతృత్వంలో 14 మంది సభ్యుల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్‌లోనూ వ్యాపించాయి.
పిల్లలకు ఎంతో ఇష్టమైన యానిమేషన్ సిరీస్ 'డోరెమాన్' . పెద్దవాళ్లలో కూడా డోరెమాన్ ఇష్టపడేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇందులోని క్యారెక్టర్స్, వాటి స్టోరీలను పిల్లలు గంటలతరబడి చూస్తుంటారు.