• Home » Janasena Candidates

Janasena Candidates

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధమవుతోంది. ఈక్రమంలోనే విధివిధానాల‌ రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ కల్యాణ్ ఫోకస్

Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ కల్యాణ్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.

AP Deputy CM : ఇక నెలలో 14 రోజులు జనంలోనే..

AP Deputy CM : ఇక నెలలో 14 రోజులు జనంలోనే..

కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఏపీఎంఎ స్ఐడీసీ చైర్మన్‌గా చిల్లపల్లి బాధ్యతలు

ఏపీఎంఎ స్ఐడీసీ చైర్మన్‌గా చిల్లపల్లి బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

Pawan Kalyan : జనసేనాని సూర్యారాధన

Pawan Kalyan : జనసేనాని సూర్యారాధన

ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు.

Janasena Leaders: పుంగనూరులో నిరసన సెగ పెద్దిరెడ్డీ ‘గోబ్యాక్‌’

Janasena Leaders: పుంగనూరులో నిరసన సెగ పెద్దిరెడ్డీ ‘గోబ్యాక్‌’

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి.

 Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

ప్రముఖ బిల్డర్‌, కుత్బుల్లాపూర్‌ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్‌ కుప్పా ల మధు(49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు.

AP Elections: వందల కోట్లలో.. మాధవి ఆస్తులు.. !

AP Elections: వందల కోట్లలో.. మాధవి ఆస్తులు.. !

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. అయితే వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుంది. అయితే ఈ నామినేషన్ల వేళ.. అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించిన ఆపిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థలు ఆస్తుల వివరాలు బహిర్గతమవుతున్నాయి.

 Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే..

Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే..

Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి