Home » Jagan
గోదావరిలో మిగులు జలాలు అంచనా వేయకుండా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం సరికాదని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు
రాష్ట్రాభివృద్ధికి దుష్ట శక్తిలా జగన్ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.
రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌రెడ్డిది
జగన్... అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు. అసలు సిగ్గుందా నీకు?’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
యువతలో ఉగ్రవాద తత్వాన్ని వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యత లేని వ్యక్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనను కవర్ చేస్తూ, వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు.
బంగారుపాలెం జగన్ పర్యటనలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ శివ కుమార్‌పై దాడి చేశాయి.