• Home » Jagan

Jagan

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి...

 Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

 Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్‌ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

AP Police Probe: కుట్ర బయటికొస్తుందా

AP Police Probe: కుట్ర బయటికొస్తుందా

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలిప్యాడ్‌ వద్ద ఏప్రిల్‌లో జగన్‌ పర్యటన సమయంలో తలెత్తిన ఘటనలకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణ తుది దశకు చేరుకుంది.

సమస్యలపై గొంతెత్తితే...దృష్టి మళ్లించే ప్రయత్నం దుర్మార్గం: జగన్‌

సమస్యలపై గొంతెత్తితే...దృష్టి మళ్లించే ప్రయత్నం దుర్మార్గం: జగన్‌

‘రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గం. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం’ అని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు.

Chandrababu: జగన్‌ రాజకీయ భూతం

Chandrababu: జగన్‌ రాజకీయ భూతం

ఈ ఏడాది పాలన సుపరిపాలన దిశగా వేసిన తొలి అడుగు మాత్రమే. మున్ముందు మరింత మెరుగైన పాలనతో ప్రజలకు సేవ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సుస్థిర పాలనకు కులమతాలకు అతీతంగా ఆలోచించి...

Women Protest: జగన్‌ మీడియాపై జనాగ్రహం

Women Protest: జగన్‌ మీడియాపై జనాగ్రహం

అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు.

Bharathi Cements Mining Lease: భారతికి భూ హారతి

Bharathi Cements Mining Lease: భారతికి భూ హారతి

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించేశారంటూ వైఎస్‌ జగన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. మరి... ఆయనే అధికారంలో ఉంటే!? అంతా సొంత లాభానికే! ప్రజల కళ్లకు ‘బటన్‌ నొక్కుడు’ గంతలు కట్టి... తెరవెనుక దోచేయడమే! అధికారాంతంలో అత్యంత గుట్టుగా సాగించిన ఒక భూదోపిడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

 Andhra Women Protest: వైఛీపీ విషం

Andhra Women Protest: వైఛీపీ విషం

‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్‌ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి