• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Jagan False Claims: అబద్ధాలు.. అసత్యాలు

Jagan False Claims: అబద్ధాలు.. అసత్యాలు

చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎప్పటిలాగే అబద్ధాలు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు.

Mango Farmers: రాజకీయ లబ్ధి కోసమే వచ్చారు

Mango Farmers: రాజకీయ లబ్ధి కోసమే వచ్చారు

రైతులతో ముఖాముఖి పేరుతో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం రావడాన్ని మామిడి రైతులు తప్పుబట్టారు.

Minister Parthasarathi: సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తున్న వైసీపీ

Minister Parthasarathi: సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తున్న వైసీపీ

అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుంటే వైసీపీ సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టించేందుకు తెగించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు

Minister Savita: అధికారం పోయాక జగన్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు

Minister Savita: అధికారం పోయాక జగన్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు

ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్‌ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.

Abdul Aziz: జగన్‌ది దండుపాళెం బ్యాచ్‌ ప్రభుత్వం

Abdul Aziz: జగన్‌ది దండుపాళెం బ్యాచ్‌ ప్రభుత్వం

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ నేతృత్వంలో బోర్డు 4వ సమావేశాన్ని శనివారం నెల్లూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌లతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

 YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్‌ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్‌ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.

YCP JAGAN: తల్లికి వందనంతో పుట్టగతులు ఉండవని భయం

YCP JAGAN: తల్లికి వందనంతో పుట్టగతులు ఉండవని భయం

జగన్‌ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చెప్పి న మాట ప్రకారం, ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందిరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి