• Home » ISRO

ISRO

N Valarmathi: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు..

N Valarmathi: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇలాంటి విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు..

చంద్రయాన్ 3 విజయవంతమైన ఆనందంలో ఉన్న వేళ ఇస్రోలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి ఇక లేరు.

Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని...

 Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

అద్భుతం ఆవిష్కృతమైంది. ఇస్రో జైత్రయాత్రలో మరో ఘనత వచ్చి చేరింది. సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 సోలార్‌ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌

ISRO: మరో ప్రతిష్టాత్మక మిషన్‌కు ఇస్రో సర్వం సిద్ధం.. దాని విశేషాలు ఇవే!

ISRO: మరో ప్రతిష్టాత్మక మిషన్‌కు ఇస్రో సర్వం సిద్ధం.. దాని విశేషాలు ఇవే!

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మూన్ మిషన్ విజయవంతమైంది. శనివారం లాంచ్ చేసిన ఆదిత్య ఎల్1 సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్...

Chandrayaan-3: చంద్రునిపై అరుదైన ఫీట్.. సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఫోటో విడుదల చేసిన ఇస్రో

Chandrayaan-3: చంద్రునిపై అరుదైన ఫీట్.. సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఫోటో విడుదల చేసిన ఇస్రో

చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి తన పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు చంద్రునిపై ఇది...

Chandrayaan-3 : చంద్రునిపై రాత్రి కావొస్తోంది.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లను జోకొట్టేందుకు ఇస్రో సన్నాహాలు..

Chandrayaan-3 : చంద్రునిపై రాత్రి కావొస్తోంది.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లను జోకొట్టేందుకు ఇస్రో సన్నాహాలు..

చంద్రునిపై రాత్రి వేళ సమీపిస్తోంది. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై ఒక పగటి పూట పూర్తి కాబోతోంది. అందుకే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లను నిద్రపుచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సన్నాహాలు చేస్తోంది.

Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య ఎల్-1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.

Aditya L1 : నింగిలోకి దూసుకెళ్లిన  పీఎస్‌ఎల్‌వీ సీ-57

Aditya L1 : నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-57

షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంలో కీలకపాత్ర పోషించిన మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. ఎలాగో తెలుసా?

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంలో కీలకపాత్ర పోషించిన మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. ఎలాగో తెలుసా?

చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీలు కీలక పాత్ర పోషించాయన్న విషయం తెలుసా? నమ్మశక్యంగా అనిపించకపోయినా.. ఇది మాత్రం నిజం. ద వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..

Aditya L1 Mission: మరికొన్ని గంటల్లో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం.. ఇంతలో ఇస్రో చేసిన ట్వీట్ ఇది..

Aditya L1 Mission: మరికొన్ని గంటల్లో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం.. ఇంతలో ఇస్రో చేసిన ట్వీట్ ఇది..

ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్‌ కాదని ఇస్రో మరోమారు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పష్టం చేసింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం శనివారం ఉన్న నేపథ్యంలో వివరాలను వెల్లడిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని ఇస్రో వెల్లడించింది. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది 1 % అని ఇస్రో వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి