• Home » IRCTC

IRCTC

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే విదేశీ టూర్..!

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. తక్కువ ఖర్చుతోనే విదేశీ టూర్..!

IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్‌గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్‌ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.

Ayodhya: రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు.. పూర్తి వివరాలివే..

Ayodhya: రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు.. పూర్తి వివరాలివే..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్

IRCTC: ఇదేం తీరు.. ప్లాట్‌ఫామ్ క్యాంటీన్‌లో ఎలుకలు.. అధికారుల తీరుపై ప్యాసింజర్స్ ఫైర్..

IRCTC: ఇదేం తీరు.. ప్లాట్‌ఫామ్ క్యాంటీన్‌లో ఎలుకలు.. అధికారుల తీరుపై ప్యాసింజర్స్ ఫైర్..

రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

IRCTC Updates: ట్రైన్ టికెట్‌లో మీ పేరు తప్పు పడిందా? వెంటనే ఇలా చేయండి..

IRCTC Updates: ట్రైన్ టికెట్‌లో మీ పేరు తప్పు పడిందా? వెంటనే ఇలా చేయండి..

మీ కుటుంబ సభ్యులు గానీ, బంధువుల పేర్లు గానీ ఎవరివైనా టికెట్‌లో తప్పుగా నమోదు అయ్యాయా? ఒకవేళ తప్పుగా బుక్ చేసుకుంటే ఏం చేయాలి? టికెట్‌లో పేరును ఎలా మార్చుకోవాలి? IRCTC టికెట్‌లో నేమ్ ఛేంజ్ ఎలా చేసుకోవాలని అని మదనపడుతున్నారా? మరేం పర్వాలేదు. పేరు తప్పు పడినా మార్చుకునే వెసులుబాటు ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్‌లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్‌లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. అనుమానంతో ఆ హోటల్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..

IRCTC Website Down: రైలు టికెట్లు బుక్ కావడం లేదు.. రైల్వే శాఖపై ప్రయాణికుల ఆగ్రహం

IRCTC Website Down: రైలు టికెట్లు బుక్ కావడం లేదు.. రైల్వే శాఖపై ప్రయాణికుల ఆగ్రహం

సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్‌సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!

ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

IRCTC:  ఐఆర్‌సీటీసీ‌లో సమస్య... టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచిన రైల్వే

IRCTC: ఐఆర్‌సీటీసీ‌లో సమస్య... టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచిన రైల్వే

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్‌ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి పనిచేయని ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి