• Home » Iran President Helicopter Crash

Iran President Helicopter Crash

Iran Protests: ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల తరలింపునకు కేంద్రం సిద్ధం

Iran Protests: ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల తరలింపునకు కేంద్రం సిద్ధం

చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తుల ఫలితం.. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్‌ అగ్నిగుండంలా మారిపోతోంది. ఇరాన్ ప్రజలు ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

Iran Dials India: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్

Iran Dials India: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి ఫోన్ కాల్

ఇరాన్‌లో పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి కాల్ చేశారు. అక్కడి తాజా పరిస్థితుల గురించి వివరించారు.

పశ్చిమాసియాకు బీ52 విమానాలు

పశ్చిమాసియాకు బీ52 విమానాలు

అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్‌ జెట్లు, బాలిస్టిక్‌ క్షిపణులు, ట్యాంకర్‌ ఎయిర్‌క్రా‌ఫ్ట్‌లను కూడా తరలించింది.

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

క్షీణించిన ఖమేనీ ఆరోగ్యం

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్‌ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.

 Experts: యుద్ధమా?  దాడులతో సరా?

Experts: యుద్ధమా? దాడులతో సరా?

‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్‌ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 100 ఫైటర్‌ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!

Israel's Chief Benjamin Netanyahu:  లక్ష్యాలన్నీ సాధించాం

Israel's Chief Benjamin Netanyahu: లక్ష్యాలన్నీ సాధించాం

ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్‌ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు.

ఇరాన్‌లో పోలీసు కాన్వాయ్‌పై దాడి

ఇరాన్‌లో పోలీసు కాన్వాయ్‌పై దాడి

ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలోని బలూచ్‌ ప్రావిన్స్‌లో పోలీసుల కాన్వాయ్‌పై శనివారం జరిగిన దాడిలో 10 మంది అధికారులు మృతి చెందారు.

ఇజ్రాయెల్‌ ప్రతీకారం

ఇజ్రాయెల్‌ ప్రతీకారం

ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్‌ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.

భారత్‌ వరం ఇరాన్‌ శాపం

భారత్‌ వరం ఇరాన్‌ శాపం

హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Iran v/s Israel War : పశ్చిమాసియా ఉద్రిక్తం!

Iran v/s Israel War : పశ్చిమాసియా ఉద్రిక్తం!

అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి