Home » IPL
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా?
ఉప్పల్ స్టేడియంలో ఒక్క సారైనా ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. అభిమాన క్రికెటర్లను నేరుగా వీక్షించాలి....
ఇది ఐపీఎల్ ( IPL ) సీజన్. రోజుకో మ్యాచ్, వీకెండ్ లలో రోజుకు రెండు మ్యాచ్ లు, వీటితో పాటు అంతర్జాతీయ సిరీస్ లు, చిన్న చిన్న మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లు అదనం. ఈ సమయంలోనే బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌ను పిచ్చిగా ఇష్టపడే హైదరాబాద్ అభిమానుల్లో ఇప్పుడు లీగ్ నిర్వాహకులపైనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి....
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. పరుగుల వరద పారుతుంటే.. మరోవైపు దేశీవాలీ క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ను మించిన పరుగు వర్షం కురుస్తోంది. మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు ఆడే పూణే ఒలింపియా టీ 20 లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా..
ఐపీఎల్ 2024 సీజన్‌కు మంచి ఊపు వచ్చింది. ఏ మ్యాచ్ అయినా సరే కనీసం 180 నుంచి 200 పరుగులు కొడుతున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడారు.
యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్‌లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు.