Home » IPL 2025
ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. తమ చివరి మ్యాచ్‌లో కేవలం 101 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం విజృంభించింది.
ఐపీఎల్ ఫైనల్ బెర్త్ కోసం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు మెరిశారు. అందరూ సమష్టిగా రాణించి స్కోరు బోర్డుపై భారీ స్కోరును ఉంచారు. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ అయిన వెంటనే వర్షం రావడంతో ఒక్క బంతి కూడా పడలేదు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ మొదలవుతోంది. అయితే ఇది ప్లే ఆఫ్ మ్యాచ్ కావడంతో ఒక్క ఓవర్‌ను కూడా తగ్గించలేదు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు ఆపసోపాలు పడుతుంటారు బౌలర్లు. క్రీజులో గానీ సెటిల్ అయితే తమకు బడితపూజ చేస్తాడని భయపడుతుంటారు.
టీమిండియా యంగ్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఓ రాజకీయవేత్తను పెళ్లాడబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు.
ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో మరో ఫైనలిస్ట్ ఎవరో తేలుతుంది. కాబట్టి ఎవరు నెగ్గుతారా.. అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఐపీఎల్‌లో మరో అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఫైనల్ బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.
పంజాబ్ కింగ్స్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉంది. తొలి కప్పు వేటలో ఉన్న టీమ్‌ను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని తీర్చేందుకు స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా ఫైనల్‌కు దూసుకెళ్లాలని చూస్తున్నాయి. దీంతో ఇవాళ రాత్రి రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.