Home » IPL 2025
ఐపీఎల్-2025లో నేడు ఆఖరాట జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ నడుమ మరికొన్ని గంటల్లో కప్ ఫైట్ జరగనుంది. ఇందులో ఎవరు గెలుస్తారా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఆర్సీబీకి అనుకూలంగా ఉంది.
క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్-2025 ఫైనల్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కప్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం..
చాలా సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది. ఈసారైనా టైటిల్ సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ చిట్ట చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 200 పైగా పరుగులు చేసిన మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదట. దానికి కారణం బుమ్రా, బౌల్ట్ వంటి ప్రతిభావంతమైన బౌలర్లు ఉండడమే. ముఖ్యంగా బుమ్రాను ఎదుర్కొని భారీ స్కోరును ఛేదించడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే.
ఐపీఎల్-2025లో ఫైనల్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అయినా అతడు సంతోషంగా లేడు.
గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.
ఆరో కప్పును ఖాతాలో వేసుకుందామని భావించిన ముంబై ఇండియన్స్.. ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది హార్దిక్ సేన.
పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్-2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది అయ్యర్ సేన.