Home » IPL 2025
పంజాబ్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. రాజస్తాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటారు. జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీలో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టాప్-4 కోసం కీలక పోరు జరుగుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.
ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలాగే పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఐపీఎల్-2025 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌తో సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుందని అనుకుంటే.. ఈ ఫైట్ వర్షార్పణం అయింది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది.
భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇద్దరూ కొద్ది రోజుల గ్యాప్‌లోనే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వైట్ జెర్సీలో వీళ్లను చూడలేమనే బాధ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఓ అవార్డుతో వీళ్ల అభిమానుల మధ్య ఫైట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ రోజు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
IPL 2025 RCB vs KKR Match Live Updates in Telugu: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఇవాళ తిరిగి ప్రారంభం అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో తెలుసుకునేందుకు బాల్ టు బాల్ అప్‌డేట్స్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది.
ఐపీఎల్ రీ ఎంట్రీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) తిరిగి ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ ఊవిళ్లూరుతోంది.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి.