Home » IPL 2025
ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు అనుకున్న టీమ్‌లు. పేపర్ మీద ఆ జట్ల ఆటగాళ్ల పేర్లు చూస్తే బౌలర్లకు వణుకుపుట్టాల్సిందే. అయితే మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం ఇరు జట్లు తేలిపోయాయి. గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది.
ఆర్సీబీ జట్టులోకి ఓ ఎక్స్‌ప్రెస్ బౌలర్ వచ్చేస్తున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ లుంగి ఎంగిడీ మిస్ అవడంతో ఆందోళనలో పడిన బెంగళూరుకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. ఎంగిడీకి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
2025 ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్ (IPL 2025 Playoffs) అర్హత కోసం పోటీ ఇప్పుడు మరింత పెరిగింది. మిగిలిన ఒక్క స్థానం కోసం ఇప్పుడు మూడు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో ప్రతి మ్యాచ్ కూడా కీలకం కానుంది. ఈ క్రమంలో ఆయా జట్లలో ఏ జట్టుకు ఎక్కువ ఛాన్స్ ఉందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్‌లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీపై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (100), శుభ్‌మన్ గిల్ () తమ ఫామ్‌ను కొనసాగిస్తూ గుజరాత్‌కు ఘన విజయాన్ని అందించారు.
ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.
ఐపీఎల్ 2025 లీగ్ దశ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రాబోయే కొన్ని మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్‌ల గురించి క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే 61వ మ్యాచ్ మే 19న సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించిన రాహుల్ గుజరాత్ బౌలర్లకు చుక్కల చూపించాడు.
ఢిల్లీలో వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెర లేచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడిపోయింది.